News
రేవంత్ రెడ్డి విడుదల
ఓటుకు నోటు కేసులో హైకోర్టు నుంచి బెయిల్ పొందిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఏసీబీ కోర్టులో పూచీకత్తు సమర్పణ, అక్కడి నుంచి రిలీజ్ ఆర్డర్స్‌తో చర్లపల్లి జైలుకు చేరుకున్న రేవంత్ తరఫు న్యాయవాది, వాటిని జైలు అధికారులకు అందజేయడంతో సాయంత్రం 5.30 గంటల లోపే ఆయన విడుదలయ్యారు. అప్పటికే పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు, రేవంత్ అభిమానులు ఆయన్ని బాణసంచా నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








